1. Wheel Base meaning in Telugu Language :
![]() |
Telugu Pages |
ఏధైనా ఆటొమొబైల్* యొక్క మొదటి (ముందు) చక్రం యొక్క కేంద్రబిందువు (సెంటర్ పాయంట్)నుంచి వెనుక (చివరి) చక్రం కేంద్రబిందువు (సెంటర్ పాయంట్) కి మద్య ఉన్న దూరం ను వీల్ బేస్ అంటారు .
(ఏధైనా ఆటొమొబైల్* = బైక్ , కారు , ట్రక్ , బస్, ఆటో )
To read more >> Automobile Technical Words in Telugu